Live Updates
చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది: వైఎస్ జగన్
దున్నపోతు మీద వాన పడినట్టు ప్రభుత్వం తీరు: వైఎస్ జగన్
- ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో ఉంది.
- ఆక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు.
- ఇష్టానుసారం ఫీడ్ ధరలు చెంచుకుంటూ పోతున్నారు.
- ధరల పెరుగుదలకు హేతుబద్దత ఉండాలి.
- ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు.
- దున్నపోతు మీద వాన పడినట్టు ప్రభుత్వం తీరు ఉంది.
- ఆక్వా రంగం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.
- చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడ్డారు.
- ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారు.
- చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది,
- చంద్రబాబు సిండికేట్ చేతుల్లో రైతులు నగిలిపోతున్నారు.
- చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్‌లకు పండగే పండగ.
- చంద్రబాబు వస్తే రైతలన్నకు కన్నీరే.
- ఫీడ్ రేట్లు కేజీకి రూ.14 నుంచి 16లకు ఎడాపెడా పెంచేశారు.
- ముష్టి వేసినట్టు కేజీకి రూ.2 తగ్గిస్తే సరిపోతుందా?.
- రేట్లు పెంచితే పెంచేస్తారు.. రేట్లు తగ్గితే తగ్గించరా??
- చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 దెబ్బలే అన్నట్టుగా ఉంది.
- మా హయాంలో ఆక్వా రైతుల కోసం అప్సడా ఏర్పాటు చేశాం.
- సీడ్, ఫీడ్, మార్కెటింగ్‌లో సమస్యలు వస్తే పరిష్కరించాం.
- చంద్రబాబు వచ్చాక అప్సడాను నిర్వీర్యం చేశారు.
- రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నాం.
- రొయ్యలకు మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశాం.
- రైతుకు గిట్టుబాటు ధర తగ్గకూడదని చట్టం చేశాం.
- ఈరోజు కేజీ కౌంట్ రూ.230లు దాటని పరిస్థితి ఉంది.
- ఆక్వా రైతులకు 1.50కే యూనిట్ విద్యుత్ కల్పించాం.
- ఐదేళ్లలో సబ్సిడీ కింద రూ.3306 కోట్లు చెల్లించాం.
- బాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల సబ్సిడీ బకాయిలు చెల్లించాం.
- చంద్రబాబు పత్రీ అడుగు మోసం.. మోసం.
- ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా?.
- 35 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు పెట్టాం.
- ఆర్బికేల పరిధిలో ఫిషరీష్ అసిస్టెంట్‌లను నియమించాం.
- నరసాపురంలో మేము తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు.
- భీమవరంలో మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు.
- మూడేళ్ల తర్వాత రైతు ప్రభుత్వం వస్తుంది.
- చంద్రబాబు సిండికేట్‌ను కూకటివేళ్లతో పీకేస్తాం.
- ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. మీకు నేనున్నా..
- అప్సడాకు పూర్వ వైభవం తెస్తాం.
- రైతుల కోసం ఉద్యమబాట పడుతాం.
- రైతన్నలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.
2026-07-15 12:14:41
రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి..
- భీమవరంలో వైఎస్ జగన్
- ఆక్వా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి.
- రైతుల సభలో ముద్రగడ చిత్రపటానికి జగన్ నివాళులు.
2026-07-15 12:00:35
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం..
- వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం..
- భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన భారీగా తరలివచ్చిన అభిమానులు
- కాసేపట్లో ఆక్వా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి
2026-07-15 11:18:42
భీమవరంలో వైఎస్ జగన్..
- భీమవరంలో వైఎస్ జగన్..
- భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
- ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి భీమవరం చేరుకున్న జగన్
- లూథరన్ హైస్కూల్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్నారు.
- ప్రకాశం చౌక్ మీదుగా.. ఉండి బైపాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల ముఖాముఖి సభకు వెళ్తున్న జగన్.
- వైఎస్ జగన్ స్వాగతం పలికిన ఉభయగోదావరి జిల్లాల నేతలు
2026-07-15 11:06:27
భీమవరం చేరుకున్న వైఎస్ జగన్
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్న వైఎస్ జగన్
- జగన్‌కు స్వాగతం పలికిన ఉభయ గోదావరి జిల్లాల నేతలు
- కాసేపట్లో ఆక్వా రైతులతో వైఎస్ జగన్ సమావేశం
- ఫీడ్, గిట్టుబాటు ధరల సమస్యలపై రైతులతో ముఖాముఖి
2026-07-15 10:54:39
భీమవరం బయలుదేరిన వైఎస్ జగన్
- తాడేపల్లి..
- భీమవరం బయలుదేరిన వైఎస్ జగన్
- కాసేపట్లో ఆక్వా రైతులు, రైతు ప్రతినిధులతో సమావేశం కానున్న జగన్
- అనంతరం కిర్లంపూడికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
- మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులు అర్పించనున్న జగన్
2026-07-15 10:19:43
ఆక్వా రైతులకు అన్యాయం..
- దిగజారిన కౌంట్ ధరలు.. భారీగా పెరిగిన ఫీడ్ రేట్లు
- ఏకపక్షంగా టన్నుకు రూ.16 వేలు పెంచిన ఫీడ్ కంపెనీలు..
- అవంతి, బీఎమ్మార్, సంధ్య సహా మెజార్టీ ఫీడ్ కంపెనీలన్నీ టీడీపీ నేతలవే..
- కౌంట్‌కు రూ.80 వరకు కోతపెట్టిన ప్రాసెసింగ్ కంపెనీలు..
- పవర్ ఫ్యాక్టర్ నిబంధనలతో విద్యుత్ సబ్సిడీకి సర్కారు ఎగనామం
- వైరస్‌లు, వాతావరణ ప్రభావంతో ఆక్వా రైతులు విలవిల..
- పెరిగిన పెట్టుబడి వ్యయం.. దక్కని గిట్టుబాటు ధరలు
- మొక్కుబడి సమీక్షలతో సరి..
- మొద్దునిద్రలో బాబు సర్కార్..
- క్రాప్ హాలిడే వైపు అడుగులు వేస్తున్న ఆక్వా రైతన్నలు
2026-07-15 10:18:27
భీమవరం బయలుదేరిన వైఎస్ జగన్
- భీమవరం బయలుదేరిన వైఎస్ జగన్
- ఆక్వా రైతులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
2026-07-15 10:15:00
కాసేపట్లో భీమవరానికి వైఎస్ జగన్
- కాసేపట్లో భీమవరానికి వైఎస్ జగన్
- ఆక్వా రైతులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.
- ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరల సమస్యలపై రైతులతో ముఖాముఖి
- ఆక్వా రైతులను కలిసిన అనంతరం కిర్లంపూడికి జగన్
2026-07-15 08:53:00
Advertisement


