పట్టాలు తప్పిన గూడ్స్ రైలు | Goods Train Derailed At Alluri District | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Dec 20 2024 8:39 AM | Updated on Dec 20 2024 11:43 AM

Goods Train Derailed At Alluri District

అల్లూరి జిల్లా:  గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది.రైల్వే అధికారుల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

రైల్వే అధికారుల వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం బొర్రా గృహాల సమీపంలో కొత్తవలస కిరండూల్ రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.

ఆ సమయంలో అరకు వెళ్తున్న ఓ గూడ్స్ వ్యాగన్‌ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రాకపోకల్ని నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌లను   పునరుద్దించేందుకు రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.  


 

Advertisement
 
Advertisement
Advertisement