ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Wished People For Happy New Year 2023 | Sakshi
Sakshi News home page

ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి: సీఎం జగన్‌

Dec 31 2022 5:18 PM | Updated on Jan 1 2023 9:16 AM

CM YS Jagan Wished People For Happy New Year 2023 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం తన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను  కొనసాగిస్తుందని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement