ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్‌ | Break For Teacher Transfers In Ap | Sakshi
Sakshi News home page

ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్‌

Jun 6 2024 1:36 PM | Updated on Jun 6 2024 3:21 PM

Break For Teacher Transfers In Ap

సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్‌

Advertisement
 
Advertisement
Advertisement