56,829 SGT And School Assistants Transferred In AP - Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు.. 56, 829 మంది ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌లు బదిలీ

Jun 13 2023 8:21 PM | Updated on Jun 13 2023 8:37 PM

56829 SGT And School Assistants Transferred In AP - Sakshi

ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు చేపట్టింది విద్యాశాఖ.

సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు చేపట్టింది విద్యాశాఖ. 56, 829 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో టీచర్ల బదిలీలు చేపట్టింది.

ఉద్యోగుల సీనియారిటీ, మెరిట్‌ ఆధారంగా టీచర్ల బదిలీల నిర్వహణ చేపట్టింది. ఉమ్మడి 13 జిల్లాల్లోనూ బదిలీ ప్రక్రియ షురూ చేసింది ఏపీ విద్యాశాఖ.    

Advertisement
 
Advertisement
Advertisement