ఆరు అడుగుల గిరినాగు హల్‌చల్‌ | 13 Feet King Cobra Snake Hulchul | Sakshi
Sakshi News home page

ఆరు అడుగుల గిరినాగు హల్‌చల్‌

Jun 24 2026 1:57 PM | Updated on Jun 24 2026 2:02 PM

13 Feet King Cobra Snake Hulchul

అనకాపల్లి:  మండల కేంద్రం నక్కపల్లిలో ఓ గిరినాగు అలజడి సృష్టిస్తోంది. వెంకటనగర్‌కాలనీలో మూడు రోజులుగా   సుమారు  ఆరు అడుగుల పొడవు ఉన్న   సర్పం సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఓ యువకుడు  రోడ్డుపక్కన  ఉన్న ఈ గిరినాగు ఫొటో తీసి కాలనీవాసులకు చూపించడంతో వారంతా అప్రమత్తమయ్యారు. చాలా అరుదుగా కనిపించే  గిరినాగు ఇక్కడ  జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరించడం పట్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement