శనివారం శ్రీ..... | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ.....

Published Sat, Jun 3 2023 12:58 AM

- - Sakshi

శనివారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2023

అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌

న్యూస్‌రీల్‌

దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌టౌన్‌: 2023–24 విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాల విక్రయాల అనుమతి కో సం ఆసక్తిగల దుకాణదారులు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు. వ్యాట్‌ లైసెన్స్‌, టర్నోవర్‌ ట్యాక్స్‌, ఆడిట్‌రిపోర్టు, జీఎస్టీతో పాటు రూ.3వేల డీడీ డీఈవో పేరిట తీసి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌లో పనిచేసేందుకు..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌లో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రణిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8లోగా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సర్‌ప్లస్‌ ఉన్నచోట సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం 1, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ 1, సామాన్య శాస్త్రం 1, సాంఘిక శాస్త్రం 1, ఇంగ్లీష్‌ 1, హిందీ ఎల్‌పీ 1, తెలుగు ఎల్‌పీ ఎస్జీటీ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement