తిరుపతి సిటీ: తిరుపతి నియోజకవర్గ పరిధిలో పలు పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. బాలాజీ కాలనీలోని ఎస్వీ క్యాంపస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో రంగురంగుల బెలూన్లతో స్వాగతం పలుకుతున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు తాగునీటి సౌకర్యం, అత్యవసర మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. నగరంలో రెండు మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు, యువత, దివ్యాంగుల కోసం పద్మావతి మహిళా వర్సిటీలోని హ్యుమనిటీ బ్లాక్‌లోనూ, స్థానిక ఎస్డీ లే అవుట్‌లోని ఎస్పీజీఎన్ఎమ్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆకట్టుకుంటున్న పోలింగ్ కేంద్రాలు
Published Tue, May 14 2024 7:50 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
‘అర్బన్’ పోరు రూ.3.55 కోట్లు
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్ట్
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
వయనాడ్‌కే రాహుల్ టాటా!
తప్పక చదవండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్‌శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్‌కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
Advertisement