-
పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ షాక్
పారిస్: పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి గతంలో విక్రయించిన మిరేజ్ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థ, అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునీకరించకూడదని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తీరును తప్పుపడుతూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. తమ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తామని మేక్రాన్ ప్రకటించడమే ఇందుకు కారణం. పాక్ తీరుతో ఆగ్రహంతో ఉన్న ఫ్రాన్స్ మిరేజ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయరాదని నిర్ణయానికి వచ్చింది. ఖతార్‌కు ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్లను విక్రయించింది. ఈ జెట్ల సర్వీసింగ్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న నిపుణులకు నియమించరాదని ఖతార్‌ను ఆదేశించింది. ఆశ్రయం కోరుతూ పాకిస్తాన్ పౌరుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను ఫ్రాన్స్ పక్కనపెడుతోంది. -
కుక్కపిల్లతో చిన్నారి డ్యాన్స్..
-
వైరల్ : ఈ డ్యాన్సింగ్ జోడీ అదిరింది
కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కూడా ఒకరకంగా మూగబోయింది. ప్రపంచం నలుదిక్కులా కరోనా పేరు మారుమ్రోగుతుండటంతో వైరల్ న్యూస్‌కు కరువొచ్చింది. దీంతో ఇంటికి పరిమితమైన వారికి ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌తో సంబంధంలేని ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల పెదాలపై నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. మైనేకు చెందిన ఓ చిన్నారి తన కుక్కపిల్లతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. అచ్చం ఎలుగు బంటిలాగా ఉన్న ఆ కుక్కపిల్ల ఎంతో సంతోషంగా చిన్నారితో ఆడింది. పాపను విడిచిపెట్టకుండా గంతులేసింది. చిన్నారి తల్లి కారీ లేవన్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉంచారు. ( వైరల్ అవుతున్న ట్రాఫిక్ పోలీసుల వీడియో) మంగళవారం పోస్టైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాదాపు 5 మిలియన్ల వ్యూస్.. 3 లక్షల లైక్స్ సంపాదించింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ చాలా అందంగా ఉంది! డ్యాన్స్ చేస్తున్నది కచ్చితంగా ఎలుగుబంటి కాదు కదా?.. అది ఏ జాతి మనిషి .. ఆ అదే కుక్క.. ఆ కుక్క ఎంతో సంతోషంగా ఉంది. ఆ ఇద్దరూ కొన్ని వారాల ముందునుంచే ప్రాక్టీస్ చేశారనుకుంటా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( వావ్.. వాటే బ్యూటీ.. ఐష్ జిరాక్సే ) -
‘నాకోసమైనా వారిని కాపాడాలి’
అగస్టాలో సోనియా, రాహుల్‌లపై మధ్యవర్తి మిచెల్ దుబాయ్: అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మిచెల్ క్రిస్టియన్ తనెప్పుడూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌లను కలవలేదని స్పష్టం చేశారు. ఎన్డీటీవీకి దుబాయ్ నుంచి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. గాంధీ కుటుంబానికి ఈ ముడుపులతో సంబంధం లేదని వెల్లడించారు.‘హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేది సోనియా గాంధీయేనని తెలుసు. అందుకే ఓ లేఖలో ‘ద డ్రైవింగ్ ఫోర్స్’గా సోనియాను పేర్కొన్నాను. అంతకుమించి సోనియా, రాహుల్‌లను నేనుప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వారితో లాబీయింగ్ చేయించాలని ప్రయత్నించినా కుదరలేదు’ అని మిచెల్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఈ కుంభకోణంతో వారికి సంబంధం లేదని నిరూపించటం ద్వారా నేను అమాయకుడనని నిరూపించుకోవాలి’ అని అన్నారు. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మధ్య న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో అగస్టా కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తే.. ఇటాలియన్ నావికుల విడుదల చేస్తామని మాట్లాడుకున్నారంటూ గతంలో తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిచెల్ వెల్లడించారు. మిచెల్‌తోపాటు జైల్లో ఉన్న ఇద్దరు అగస్టా ప్రతినిధులు రాసిన లేఖలు, దీనిపై ఇటలీ కోర్టులో విచారణ ఆధారంగా హెలికాప్టర్ల స్కాంకు సంబంధిం చి భారత్‌లో ముడుపులు అందినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. దీన్ని కాంగ్రెస్‌పై అస్త్రంగా మార్చుకున్న బీజేపీ.. కుంభకోణంలో కాంగ్రె స్ అధిష్టానంపై విమర్శలు చేస్తోంది. -
'అగస్టాపై చర్చకు మేం సిద్ధం'
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైంది మొదలు అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అక్రమంగా రాష్ట్రపతి పాలన విధించారంటూ కేంద్ర ప్రభుత్వంపై కత్తి దూసి సమావేశాలు అడ్డుకుంటుండగా.. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని కేంద్రం వ్యూహం సిద్ధం చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి బుధవారం ఉదయం అగస్టాపై చర్చకు సిద్దమని స్పష్టం చేశారు. తన పార్టీ నేతలతో కలిసి సుదీర్ఘంగా చర్చించిన ఆమె ఈ అంశంపై తాము కూడా చర్చకు సిద్ధమని, నిందితులు ఎంతపెద్దవారైనా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతకుముందు లోకసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement