-
ఆర్డీఎస్ ఎత్తు పెంచొద్దు!
సాక్షి, హైదరాబాద్: నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరింది.
-
మరో 50 ‘కట్టల పాములు’!
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టల్లో దాగున్న కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారు లపై ఇటీవల అవినీతి నిరోధకశాఖ అధికా రులు దాడుల జోరు పెంచారు.
Tue, Jul 28 2026 04:06 AM -
అర్ధాకలితో ఏ బిడ్డా బడికి వెళ్లొద్దు
మధిర: ఉచిత పథకాలనేవి రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఉచిత పథకాలపై విమర్శ చేస్తున్నారన్నారు.
Tue, Jul 28 2026 04:00 AM -
పంద్రాగస్టు నుంచి రెండున్నర లక్షల కొత్త పింఛన్లు : సీతక్క
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 15 (పంద్రాగస్టు) నుంచి రెండున్నర లక్షల కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
Tue, Jul 28 2026 03:55 AM -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Tue, Jul 28 2026 03:52 AM -
కోచింగ్ కేంద్రాల కథేంటి?
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఆ కేంద్రాల సమగ్ర వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రాల నుంచీ నివేదికలు కోరింది.
Tue, Jul 28 2026 03:48 AM -
పొలిమేర 3 ఆరంభం
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న తాజా సినిమా ‘పొలిమేర 3’. ‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ప్రధాన తారాగణంగా నటì ంచనున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు అర్జున్ భాగం అయ్యారు.
Tue, Jul 28 2026 03:30 AM -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం, తిథి: శు.చతుర్దశి సా.5.42 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పూర్వాషాఢ ప.1.43 వరకు, తదుపర
Tue, Jul 28 2026 03:02 AM -
భావోద్వేగాల తీరం
ప్రభు, హరిప్రియ జంటగా వంశీ మునగాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తీరం’. వైశాలి, నిరుడి శ్రీనివాస్, సంధ్య, కిట్టయ్య, శిరీష ఇతర పాత్రలు పోషించారు. శ్రీ భవానీ క్రియేషన్స్ పై ఉపేందర్ గంగావెల్లి రూపొందిన ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Tue, Jul 28 2026 02:45 AM -
100కు 47.3 మార్కులు.. తెలంగాణకు 13వ స్థానం
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం అంశంలో వివిధ కేటగిరీలు కలిపి తెలంగాణకు 100కు 47.3 మార్కులు వచ్చాయి. తద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రానికి 13వ ర్యాంకు లభించింది. అలాగే దేశంలోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ ర్యాంకు లభించింది.
Tue, Jul 28 2026 02:43 AM -
ఇక ఫ్యామిలీ రిజిస్టర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కుటుంబాల వివరాలన్నింటినీ ఎల్రక్టానిక్ పద్ధతిలో నమోదు చేయడం ద్వారా ‘ఫ్యామిలీ రిజిస్టర్’రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tue, Jul 28 2026 02:23 AM -
మరో వారమే సర్
సాక్షి,పెద్దపల్లి: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ఆగస్టు 3తో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Tue, Jul 28 2026 02:18 AM -
" />
జలసిరులను కాపాడుకుందాం
పెద్దపల్లిరూరల్: ప్రతీఒక్కరు తమవంతుగా నీటి వృథాను నియంత్రించడంతో పాటు భూగర్భజలాలు పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటే జలసిరులను కాపాడుకోవచ్చని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు. సోమవారం పెద్దపల్లిలో మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులకు జలసిరిపై అవగాహన కల్పించారు.
Tue, Jul 28 2026 02:18 AM -
" />
ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు
విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చేరుతున్నారు. 2026లో అత్యధిక మంది చేరారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, క్వాలిఫై టీచర్లు కావడంతో చేరేందుకు విద్యావంతులు సైతం పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
Tue, Jul 28 2026 02:18 AM -
" />
ప్రైవేట్‌కు గుడ్‌బై.. ప్రభుత్వ బడికి జై
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియలో పెద్దపల్లి జిల్లా విశేష పురోగతి సాధించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్‌ప్లస్ నమోదులో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
Tue, Jul 28 2026 02:18 AM -
చట్టపరిధిలో సమస్యలు పరిష్కారం
గోదావరిఖని: సమస్యలతో వచ్చే బాధితులకు చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్కిశోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాఽధితులు సమస్యలు విన్నవించారు.
Tue, Jul 28 2026 02:18 AM -
అన్ని విధాలా పెద్దపల్లి అభివృద్ధి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ మల్లయ్య అధ్యక్షతన జరిగిన పెద్దపల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.
Tue, Jul 28 2026 02:18 AM -
ఆస్పత్రి ఆవరణలో వ్యర్థాల తొలగింపు
Tue, Jul 28 2026 02:18 AM -
" />
పోషించమంటే.. చనిపొమ్మంటున్నారు
నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, భర్త చనిపోగానే పెద్దకొడుకుకు ఉద్యోగం పెట్టించిన. చిన్న కొడుకుకు మూడు ఎకరాల భూమి ఇచ్చిన. ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పంచి ఇచ్చా. అన్నం పెట్టి పోషించమంటే ఇంకా బతుకుడు ఎందుకు చనిపొమ్మంటున్నారు. తనను పోషించేలా చూడాలి.
Tue, Jul 28 2026 02:18 AM -
లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు
పెద్దపల్లి: గర్భంలోని శిశువు లింగాన్ని స్కానింగ్ ద్వారా వెల్లడించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
Tue, Jul 28 2026 02:12 AM -
" />
కనువిందు చేస్తున్న ఎల్ మడుగు అందాలు
ప్రకృతి ఒడిలో కొలువైన ఎల్ మడుగు అందాలు కనవిందు చేస్తున్నాయి. ఓవైపు దట్టమైన అడవి.. మరోవైపు గళగళపారేటి గోదావరినది. ఇంకోవైపు పచ్చటి పొలాలు.. ఇలా అనేక ప్రకృతి సోయగాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
Tue, Jul 28 2026 02:12 AM -
ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్ మోసాలు
● ఓపెన్ చేయొద్దని పోలీసుల సూచనTue, Jul 28 2026 02:12 AM -
జోరుగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
Tue, Jul 28 2026 02:12 AM -
మీరాబాయి చాను
బంగారు స్ఫూర్తి...Tue, Jul 28 2026 02:12 AM
-
ఆర్డీఎస్ ఎత్తు పెంచొద్దు!
సాక్షి, హైదరాబాద్: నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరింది.
Tue, Jul 28 2026 04:11 AM -

బంగారు స్ఫూర్తి...Tue, Jul 28 2026 02:12 AM -
.
Tue, Jul 28 2026 03:49 AM