-
ఫిరంగులై పేలుదాం.. సిరిసిల్ల గద్దె కూల్చుదాం
సిరిసిల్ల/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆర్థికంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
-
జైశంకర్ నిర్మొహమాటం
సంక్షోభ కాలంలో తటస్థంగా ఉండటం, మర్యాదలు పాటిస్తూ మంచితనం ఒలకబోయటం కుదరదు. అది అవతలిపక్షానికే లబ్ధి చేకూరుస్తుంది. అమెరికా తీరుపై దౌత్య మార్గాల్లో మన దేశం లోగడ అసంతృప్తి తెలిపిందా అన్నది తెలియదుగానీ... తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ నిర్మొహమాటంగా మాట్లాడారు.
Thu, Oct 01 2026 03:10 AM -
గల్ఫ్‌లో మరిన్ని ఉద్యోగాలు..
కల్బా: గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో అవి మరింత పెరిగే అవకాశం ఉందని లులూ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఏ. యూసుఫ్ అలీ అన్నారు.
Thu, Oct 01 2026 03:03 AM -
UAE: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వాహనదారులకు ఇంధన ధరల రూపంలో మరోసారి షాక్ తగిలింది. అక్టోబర్ నెలకు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ యూఏఈ ఇంధన ధరల కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.
Thu, Oct 01 2026 01:56 AM -
ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కలెక్టరేట్లో పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరును ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
Thu, Oct 01 2026 01:17 AM -
" />
కాస్రా, చెస్సాలా రికార్డుల్లో పట్టా
రెవెన్యూ భూములకు సంబంధించి 1954–55 భూ రికార్డులను ప్రామాణికంగా పరిగణించాలని ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయాన్ని కాలనీ వాసులు గుర్తుచేస్తున్నారు.
Thu, Oct 01 2026 01:17 AM -
" />
ధరలు తగ్గించాలి..
కొన్ని రోజుల నుంచి బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. కిలో రూ. 60 నుంచి రూ. 70 వరకు అమ్ముతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలుచేసే పరిస్థితి లేదు. వాటితో పాటు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలి.
Thu, Oct 01 2026 01:17 AM -
బియ్యం ధరలకు రెక్కలు
నాగర్‌కర్నూల్: సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పది నెలల్లో క్వింటాకు రూ. 2,500 వరకు అధికం కాగా.. రెండు నెలల్లోనే మాత్రం రూ.1700 పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం తక్కువగా ఉందని.. ఆశించినంత దిగుబడి రాకపోవచ్చనని వ్యాపారులు అంచనా వేసి ధరలు పెంచేశారు.
Thu, Oct 01 2026 01:17 AM -
నేటి నుంచి ఎస్ఏ–1 పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఏ–1 (సమ్మేటివ్ అసెస్మెంట్) పరీక్షలు నేటి నుంచి(గురువారం) ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Thu, Oct 01 2026 01:17 AM -
" />
ఎన్‌హెచ్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జాతీయ రహదారులపై పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
మత్తు పదార్థాల నివారణకు సమష్టి కృషి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు, పోలీసులు, విద్యాశాఖ, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా సూచించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి
మహబూబ్‌నగర్ క్రైం: నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పీ డి.జానకి అధికారులను ఆదేశించారు. రద్దీ సమయాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సిబ్బంది కేటాయించిన పాయింట్లలో తప్పక విధులు నిర్వహించాలని సూచించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
వయో వృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వయో వృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
" />
అన్ని అనుమతులు ఉన్నాయి
ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో న్యాయపరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు పరిశీలించే కొనుగోలు చేశాం. 20 ఏళ్ల కిందటే పట్టాదారుల రిజిస్ట్రేషన్లు, నాలా, డీటీసీపీ అనుమతులు ఉన్నాయి. గ్రామపంచాయతీ నుంచి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాం. బ్యాంకులు రుణాలు ఇచ్చాయి.
Thu, Oct 01 2026 01:17 AM -
సోలార్ సేవల వారధి..
నేటి నుంచి పీఎం సూర్యఘర్‌పై అవగాహన సదస్సులు● సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా టీజీఎన్పీడీసీఎల్
● ఒకే వేదికపై డిస్కం, రెడ్కో, బ్యాంకర్లు
Thu, Oct 01 2026 01:17 AM -
తేలనున్న లెక్క!
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యంలో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వాటి సంఖ్యను అంచనా వేసేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
Thu, Oct 01 2026 01:17 AM -
" />
చేతిపంపు మీదుగా డ్రెయినేజీ నిర్మాణం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్వ నిర్మాణానికి అడ్డుగా ఉన్న చేతిపంపును తొలగించకుండా దాని మీదుగా నిర్మాణ పనులు చేపట్టారు.
Thu, Oct 01 2026 01:17 AM -
పోషణ.. ఆరోగ్య రక్షణ
● చిన్నారులు, గర్భిణులు,
బాలింతలకు పౌష్టికాహారం
● ఐసీడీఎస్ అధికారుల
అవగాహన సదస్సులు
● జిల్లాలో ఈ నెల 8వ తేదీ వరకు
Thu, Oct 01 2026 01:17 AM -
ట్రాక్టర్‌పై వెళ్లి వైద్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని బయ్యక్కపేట గ్రామపంచాయతీ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఉన్న నీలంతోగూడెం గొత్తికోయగూడెంకు కొడిశాల పీహెచ్సీ వైద్యసిబ్బంది ట్రాక్టర్‌పై వెళ్లి బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యాధికారి విజయ్ గూడెంలోని చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీసర్వేను పకడ్బందీగా అధికారులు నిర్వహించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
ఆశ్రమ పాఠశాల తనిఖీ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టంలో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులు, హాజరు రిజిస్టర్లు, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
మత్తుకు బానిస కావొద్దు
● డీఎస్పీ రవీందర్
Thu, Oct 01 2026 01:17 AM -
ఆరు పదులు దాటినా.. తగ్గేదేలే!
జడ్చర్ల టౌన్: రిటైర్మెంట్ తర్వాత ఇంటికే పరిమితం కాకుండా సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటైన ఫోరాలు మహబూబ్‌నగర్, జడ్చర్ల, హన్వాడ, రాజాపూర్, నవాబుపేట, దేవరకద్రల్లో సేవలందిస్తున్నాయి.
Thu, Oct 01 2026 01:17 AM -
" />
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ బాలబాలికలు ఎంపికలు నిర్వహించారు.
Thu, Oct 01 2026 01:17 AM -
" />
విద్యుదాఘాతంతో రైతు మృతి
గద్వాల క్రైం: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కాకులారం గ్రామానికి చెందిన పాండురావ్ (46) బుధవారం ఉదయం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు.
Thu, Oct 01 2026 01:17 AM

Thu, Oct 01 2026 03:18 AM -