-
ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు మరోసారి నీరుగారిపోయాయి.
-
బీసీ–ఏలోకి ముదిరాజ్లు!
సాక్షి, హైదరాబాద్: ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ–ఏ గ్రూపులో చేర్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
Fri, Oct 23 2026 03:37 AM -
దీపావళికి అమెరికా ప్రత్యేక స్టాంపు
వాషింగ్టన్: దీపావళి సందర్భంగా అమెరికా పోస్టల్ విభాగం ఒక ప్రత్యేక స్టాంపును విడుదల ఏచసింది.
Fri, Oct 23 2026 03:35 AM -
రుబియో పర్యటన ఆంతర్యం!
అయిదేళ్లుగా పరస్పరం తలపడుతున్న రష్యా–ఉక్రెయిన్ల మధ్య సామరస్యం కుదర్చటానికి తూర్పు యూరోప్ వైపు వెళ్లకుండా... తన చలవతో అంటుకున్న పశ్చిమాసియా ప్రాంతాన్ని చల్లార్చడానికి పోకుండా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మధ్య ఆసియా దేశాలవైపు దృష్టి సారించారు.
Fri, Oct 23 2026 02:35 AM -
జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటే అభ్యర్థి యుద్ధమే చేయాల్సి వస్తోంది. తొలుత పచ్చమూకల బారి నుంచి పత్రాలను భద్రంగా తీసుకెళ్లాలి.. ఆపై ఖాకీల నాలుగంచెల భద్రత దాటాలి.. ఎలాగోలా యుద్ధం చేసి అక్కడికెళితే.. ‘నామినేషన్ వేస్తే తిరిగి వెళ్లలేవ’ంటూ..పచ్చ నేత
● పరిషత్ పోరులో వరుసగా రెండోరోజూ టీడీపీ నేతల దౌర్జన్యం ● నామినేషన్ వేస్తే బయటికి వెళ్లలేరంటూ పుత్తా బెదిరింపులు ● ప్రజాప్రతినిధులు, ప్రధాన నేతలందర్నీ నిర్బంధించిన పోలీసులు ● సుప్రీంకోర్టు ఆదేశించినా కలెక్టర్, ఎస్పీల్లో మార్పు శూన్యంFri, Oct 23 2026 02:27 AM -
అండగా ఉంటా..
● ఎవరూ భయపడవద్దు
● ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
Fri, Oct 23 2026 02:27 AM -
పచ్చ నేతల హల్చల్
సాక్షి, టాస్క్ ఫోర్స్: జిల్లా కేంద్రమైన కడపలోని జిల్లా పరిషత్తు కార్యాలయంలో పచ్చ నేతలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా రు. జిల్లావ్యాప్తంగా 39 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు పక్రియ బుధవారం నుంచి ఇక్కడ కొనసాగుతుంది.
Fri, Oct 23 2026 02:21 AM -
" />
ప్రభుత్వానికి చెంపపెట్టు
స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. సుప్రీం ఆదేశాల ప్రకారం ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద సీసీ ఫుటేజీ ఏర్పాటు చేయాలి. అభ్యర్థులకు భద్రత కల్పించాలి.
Fri, Oct 23 2026 02:21 AM -
" />
సుమోటోగా స్వీకరించాలి
ఫిర్యాదులు చేసిన వాటిపైనే కాకుండా కోర్టు సుమోటోగా తీసుకుని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసిన చోట ఆ ఎన్నిక రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.
Fri, Oct 23 2026 02:21 AM -
" />
కేంద్రం జోక్యం చేసుకోవాలి
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గది. ప్రజాస్వామ్యం బతికే ఉందనడానికి ఇది నిదర్శనం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలి. ఎన్నికలు రద్దు చేసి పారా మిలిటరీ దళాలను రప్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలి.
Fri, Oct 23 2026 02:21 AM -
ఇదేమి రాజ్యం!
కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్ నామినేషన్ల పోరులో టీడీపీ నేతల దౌర్జన్యకాండ రెండవ రోజు సైతం యథేచ్ఛగా కొనసాగింది. నామినేషన్ల దాఖలు కోసం జెడ్పీ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలతోపాటు సీపీఎం అభ్యర్థుల నామినేషన్లు సైతం దౌర్జన్యంగా లాక్కొని చింపివేశారు.
Fri, Oct 23 2026 02:21 AM -
" />
సుప్రీం తీర్పు పెద్ద భరోసా
స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న దురాగతాల నుంచి తమను ఎవరు బయట వేయగలరని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు పెద్ద భరోసా ఇస్తోంది. గతంలో ఎన్నడూ ఎన్నికల్లో ఇంత దుర్మార్గమైన దాడులు జరగలేదు. రిగ్గింగ్ లాంటివి కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేవి.
Fri, Oct 23 2026 02:21 AM -
అధికారం శాశ్వతం కాదు
కడప కార్పొరేషన్ : అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యాన్ని అధికార పార్టీ నాయకులు, పోలీసులు గ్రహించాలని రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు.
Fri, Oct 23 2026 02:21 AM -
ఇకనైనా పోలీసుల తీరు మారాలి
ప్రొద్దుటూరు : మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, పోలీసులు.. ప్రజలంతా అసహ్యించుకునేలా ప్రవర్తించారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆయన గురువారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
Fri, Oct 23 2026 02:21 AM -
ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
తొండూరు : మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా.. టీడీపీ గూండాలు, పోలీసులు అడ్డుకుంటున్నారని విజయవాడ ఎన్నికల కమిషన్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.
Fri, Oct 23 2026 02:21 AM -
" />
దమ్ముంటే ప్రజా క్షేత్రంలో గెలవాలి
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం కాదు దమ్ముంటే నామినేషన్లు వేయించి ప్రజాక్షేత్రంలో గెలుచుకోవాలి.. టీడీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా మా పత్రాలను బలవంతంగా లాక్కొని వెళుతున్నారు. ఇది చాలా అన్యాయం. పోటీ చేయడం రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు.. ఆ హక్కు ద్వారానే మేం పోటీ చేస్తున్నాం.

బుగ్గవంక డ్యాంలో ఒకరి మృతి
చింతకొమ్మదిన్నె : మండలంలోని బుగ్గవంక డ్యామ్ గేట్ల వద్ద గల నీటిలో గురువారం మధ్యాహ్నం పడటంతో సురేంద్ర (25) మృతి చెందగా, మరో ఇద్దరిని డ్యామ్ వాచ్ మాన్ కష్టపడి ప్రాణాలతో కాపాడారు. స్థానికులు, వాచ్మాన్ కథనం మేరకు..

వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
● బోయకొండలో దారుణం
● రూములు, దుకాణం ధ్వంసం
● రూ.50 లక్షల ఆస్తినష్టం
Fri, Oct 23 2026 02:21 AM -
హుండీ ఆదాయం లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.70.88 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు.
Fri, Oct 23 2026 02:21 AM -
పుంగనూరు పోలీసుల రూటే సపరేటు
● వారంలో 407 మందిపై తప్పుడు కేసులు
● పోలీసుల అదుపులో 16 మంది
● వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్
Fri, Oct 23 2026 02:21 AM -
నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేత
ములకలచెరువు : ములకలచెరువులో రెండో రోజూ పచ్చమూకలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకొన్నారు. నామినేషన్ కేంద్రంలోకి వెళ్లనీయకుండా బారికేడ్ల వద్ద బారీ సంఖ్యలో గుంపులుగా అడ్డుగా నిలబడ్డారు.
Fri, Oct 23 2026 02:21 AM -
ప్రజాస్వామ్యమా... రౌడీ రాజ్యమా?
● వైఎస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులు
● పట్టించుకోని పోలీసులు
● మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

Fri, Oct 23 2026 02:21 AM

Fri, Oct 23 2026 03:40 AM -