-
వామ్మో.. ఇదేమి ఘోరం!
తిరుపతి తుడా: తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం చూసి జనం వామ్మో... ఇదేమి ఘోరం.. అంటూ నివ్వెరపోయారు.
-
అంటార్కిటికా కింద 30 బేసిన్లు
అంటార్కిటికా ఖండం అంటేనే మంచుఖండం. సదరన్ (అంటార్కిటిక్) ఓషన్ మీద విస్తరించిన ఈ మంచుఖండం కింద భూభాగం ఉంది. జెనోవా విశ్వవిద్యాలయానికి చెందిన భూ బౌతిక శాస్త్రవేత్త ఎగిడియో అర్మాడిల్లో నేతృత్వంలోని బృందం పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
Sat, Jun 13 2026 04:43 AM -
అహ్మదాబాద్ విషాదానికి ఏడాది
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన దుర్ఘటన చోటుచేసుకుని అప్పుడే ఏడాదైంది. ఎయిరిండియా విమానం కుప్పకూలిన స్థలానికి శుక్రవారం బాధితుల స్నేహితులు, కుటుంబీకులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Sat, Jun 13 2026 04:42 AM -
ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.. సైబర్ ఉచ్చులో పడ్డాడు..
సాక్షి, విశాఖపట్నం: ఓ మాజీ సైనికోద్యోగి తన ప్రాంత సమస్యపై పెట్టిన ఫేస్బుక్ పోస్టు అతడిని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేలా చేసింది. విశాఖలోని పాత రేసపువానిపాలెంకు చెందిన మాజీ సైనికోద్యోగి బి.
Sat, Jun 13 2026 04:37 AM -
మందుల్లేకుండా కేన్సర్ చికిత్స!
మందుల్లేకుండా కేన్సర్‌ను నయం చేస్తానని ఎవరైనా చెప్పారనుకోండి.. అస్సలు నమ్మబుద్ధి కాదు. అయితే ఇప్పటికిప్పుడు కాదు కానీ.. భవిష్యత్తులో ఈ అద్భుతం సాధ్యమే అంటోంది టెక్నియాన్ విశ్వవిద్యాలయం. ఇజ్రాయెల్‌లోని ఈ సంస్థ ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిచ్చాయి.
Sat, Jun 13 2026 04:35 AM -
అన్యాయంగా తీసేశారు.. న్యాయం చేయండి
సాక్షి, అమరావతి: అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించి పద్మావతి ఏజెన్సీ తమ పొట్టకొట్టిందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోసహా రాయలసీమ జోన్‌లోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న పారిశుద్ధ్య
Sat, Jun 13 2026 04:32 AM -
క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!
ఎప్పటికప్పుడు ఆర్ధిక పరమైన అంశాలను వెల్లడించే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా మరో అంశాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sat, Jun 13 2026 04:29 AM -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ మూక దాడులు
మంత్రాలయం: వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విజయవంతం కావడాన్ని జీరి్ణంచుకోలేక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ మూకలు వీరంగం వేశాయి.
Sat, Jun 13 2026 04:26 AM -
టీవీ చానళ్లలో అర గంట, రేడియోలో గంట
న్యూఢిల్లీ: టీవీ, రేడియో ప్రసార సేవల కోసం ఒకే నియంత్రణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
Sat, Jun 13 2026 04:24 AM -
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ 143 హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు ఈ రెండేళ్లలో వాటిని అమలు చేయకుండా అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ అధ్యక్ష
Sat, Jun 13 2026 04:22 AM -
వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి, నెట్వర్క్: సూపర్ సిక్స్ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్ దగా చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహ జ్వాల నింగికెగిసింది.
Sat, Jun 13 2026 04:17 AM -
అసలైన టీఎంసీ మాదే
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అంతర్గత సంక్షోభం కీలక మలుపులు తిరుగుతోంది. రెబల్ వర్గం తమదే అసలైన టీఎంసీ అంటోంది. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది సభ్యులకుగాను 19 మంది తమ పక్షానే ఉన్నారని ప్రకటించింది.
Sat, Jun 13 2026 04:13 AM -
ఆక్రమిత కశ్మీర్ కల్లోలం
ఎప్పుడూ జమ్మూ, కశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై గంభీరోపన్యాసాలిస్తూ, మానవ హక్కుల చాంపియన్‌గా తనను తాను చిత్రించుకునే పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా ఆక్రమిత కశ్మీర్లో నెత్తురుటేర్లు పారిస్తోంది.
Sat, Jun 13 2026 03:52 AM -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది.
Sat, Jun 13 2026 03:43 AM -
రోహిత్‌పైనే దృష్టి
ధర్మశాల: వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరగనుండగా... దానికి ముందు భారత జట్టు కనీసం 25 వన్డేలు ఆడనుంది.
Sat, Jun 13 2026 03:37 AM -
అందరివాడు కేన్ మామా...
జెంటిల్మన్ క్రికెటర్ అంటే ఎలా ఉండాలి... పరాజయంలో, మైదానంలో కఠిన సమయంలో, తుది ఫలితంతో గుండె బద్దలైన క్షణంలో కూడా ప్రశాంతంగా కనిపించడమే కాదు... నిగ్రహం కోల్పోకుండా తన ‘క్లాస్’ను కోల్పోకుండా వ్యవహరించాలి.
Sat, Jun 13 2026 03:35 AM -
కిమ్ బాటలో కాషాయ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని, ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకునే ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు.
Sat, Jun 13 2026 03:35 AM -
చాంపియన్లను తీర్చిదిద్దిన చాంపియన్
తుపాకీ ఎక్కుపెట్టగానే లక్ష్యానికి చేరుకున్నట్లు కాదని... స్టార్ షూటర్‌గా ఎదగాలంటే క్రమశిక్షణతో కూడిన కఠోర సాధన అవసరమని నిరూపించిన దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా కన్నుమూశారు. గన్ పట్టుకోగానే ఫలితాలు వచ్చేయవని...
Sat, Jun 13 2026 03:26 AM -
భారీ రీకాల్.. 2.5 లక్షల వాహనాలు వెనక్కి!
అమెరికా ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్.. తాజాగా భారీ స్థాయిలో తన వాహనాలను రీకాల్ ప్రకటించింది. మొత్తం 2.5 లక్షలకు పైగా వాహనాలు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి.
Sat, Jun 13 2026 03:21 AM -
మరో పతకం రేసులో ధీరజ్
అంటాల్యా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండో పతకం రేసులో నిలిచాడు.
Sat, Jun 13 2026 03:19 AM -
గంగ యాక్షన్
విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నాడు గంగ. ఏ రేంజ్లో, ఏ స్టైల్లో అనేది ‘భోగి’ సినిమాలో చూడాలి. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ చిత్రంలో గంగ పాత్రలో శర్వానంద్, కందుల సులోచనా రాణిగా అనుపమా పరమేశ్వరన్, మందారంగా డింపుల్ హయాతి నటిస్తున్నారు.
Sat, Jun 13 2026 03:10 AM -
30 దేశాలు.. 120 బయోల్యాబ్స్ - అమెరికా ఫండింగ్?
అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా దేశాల్లో ఉన్న 120కు పైగా బయోలాజికల్ ల్యాబొరేటరీలకు ఆర్థిక సహాయం అందించిందని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ఈ సమాచారం తాజాగా డీక్లాసిఫై చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా బయటకు వచ్చింది.
Sat, Jun 13 2026 02:50 AM -
వైజాగ్‌లో వారణాసి
వైజాగ్‌లో తన టీమ్‌తో సహా ల్యాండ్ అయ్యారు రాజమౌళి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Sat, Jun 13 2026 02:30 AM -
AI వల్ల ఉద్యోగాలు పోతాయా..: లేటెస్ట్ రిపోర్ట్ ఇదే!
‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు.
Sat, Jun 13 2026 02:00 AM -
కొత్త సినిమా షురూ
సరికొత్త సినిమాలతో నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో ప్రియదర్శి కొత్త సినిమా కబురు చెప్పారు. ప్రియదర్శి హీరోగా బన్నీ వాసు, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాసు, బి. సుకుమార్ ఓ సినిమా నిర్మించనున్నారు.
Sat, Jun 13 2026 01:40 AM

Sat, Jun 13 2026 04:45 AM -