కుటుంబంతో కలిసి రంజాన్ సెలబ్రేట్ చేసుకున్న సానియా మీర్జా
తల్లిదండ్రులు, చెల్లెలు ఆనం మీర్జా- మరిది మహ్మద్ అసదుద్దీన్‌తో కలిసి ఇంట్లోనే పండుగ
సంప్రదాయ వస్త్రధారణలో స్పెషల్ అట్రాక్షన్‌గా సానియా మీర్జా
కొడుకు ఇజహాన్‌తో కలిసి సానియా ట్విన్నింగ్ లుక్
ఈద్ ముబారక్ అంటూ ఫొటోలు పంచుకున్న సానియా మీర్జా
ఆమె ట్రెడిషన్ లుక్‌కు ఫిదా అయిన నెటిజన్లు
అచ్చం అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖను తలపిస్తోందంటూ కామెంట్లు
నెట్టింట వైరల్‌గా మారిన సానియా మీర్జా ఫొటోలు


