తెచ్చారు సరే... నాటేదెప్పుడు ? | dry plants | Sakshi
Sakshi News home page

తెచ్చారు సరే... నాటేదెప్పుడు ?

Aug 1 2016 3:50 PM | Updated on Mar 21 2024 7:06 PM

dry plants1
1/4

చెట్లతోనే అభివృద్ధి, ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. హరితహారంలో భాగంగా నాటేందుకు తెచ్చిన మెుక్కలు నీరు లేక ఎండిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో గల ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచిన మెుక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. – చిట్యాల    

dry plants2
2/4

dry plants3
3/4

dry plants4
4/4

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement