
‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో హీరో నాని ఒక సినిమా చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసింది.

విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఐదుగురు మహిళలు ఒక గ్రూప్‌గా ఉంటారు. కానీ వారందరూ కూడా సేమ్ గ్రూప్ ఏజ్ కాకుండా ఒక్కొక్కరిది ఒక్కో వయసు చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు ఉంటారు. వారిలో 'శ్రియ రెడ్డి కొంతం' అనే అమ్మాయి అందరినీ ఆకట్టుకుంది.

గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సాధరణంగా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు ఇలా హాట్ ఫోటోలతో మళ్లీ వైరల్ అవుతుంది

హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన శ్రియ కొంతం ఇంటర్మిడియట్ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది

ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రియ కొంతం ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి




















