
కారు ప్రమాదంలో హాలీవుడ్ నటుడు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' చిత్ర హీరో పాల్ వాకర్ కు అభిమానులు ఘన నివాళి అర్పించారు.

తమ అభిమాన నటుడు పాల్ వాకర్ చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు.

వాకర్ మరణించిన వెలెన్సీయాలోని కెల్లీ జాన్సన్ పార్క్ వే సమీపంలోని హెర్య్యూలెస్ స్ట్రీట్ లో అభిమానులు పుష్పగుచ్చాలు పెట్టి ఘనంగా నివాళులర్పించారు.

వాకర్ మరణించిన వెలెన్సీయాలోని కెల్లీ జాన్సన్ పార్క్ వే సమీపంలోని హెర్య్యూలెస్ స్ట్రీట్ లో సంతాప సందేశాలు ఉంచారు.

నిన్ను మరిచిపోలేమంటూ సందేశాలు ఉంచారు. పాల్ వాకర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

వెలెన్సీయాలోని కెల్లీ జాన్సన్ పార్క్ వే సమీపంలోని హెర్య్యూలెస్ స్ట్రీట్ లో పుష్పగుచ్చాలు పెట్టి ఘనంగా నివాళులర్పించారు.

పాల్ వాకర్ చిత్రపటం ముందు దీపాలు వెలిగించి ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.