దాదాపు నెల రోజులుగా ఎదురుచూస్తున్న వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. మంగళవారం నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. చెక్‌డ్యాంలు అలుగు పారగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 15.6సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగాలలో 13.9సెం.మీ., నాగర్‌కర్నూల్‌లో 11 సెం.మీ., బిజినేపల్లిలో 9.7సెం.మీ., తెలకపల్లిలో 5.4సెం.మీటర్ల వర్షం కురిసింది. – ‘సాక్షి’ నెట్‌వర్క్