తిరుమలగిరుల్లో సీతాకోక చిలుకలు కనువిందు చేస్తున్నాయి. అటవీప్రాంతం, ఉద్యానవనాలే కాకుండా ఆలయ ప్రాంగణంలోనూ గగన విహారం చేస్తూ భక్తకోటిని మైమరపిస్తున్నాయి. రంగురంగుల, అరుదైన సీతాకోక చిలుకల్నిచూసి భక్తులు మురిసిపోతున్నారు. – సాక్షి, తిరుమల

సీతాకోక చిలుకల సందడి