Sakshi News home page

జాతీయ జెండా ప్రదర్శన

Published Sat, Aug 13 2016 10:48 PM | Updated 30 Min Ago

The national flag display - Sakshi
1/5

అనంతపురం కల్చరల్‌ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలో 2,800 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జెండాను జిల్లాలోని రొద్దం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ గుప్తా రూపొందించారు. జెండా ప్రదర్శనను స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు ప్రారంభించారు. దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదిస్తూ టవర్‌క్లాక్‌ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్, రాజురోడ్డు, శ్రీకంఠం సర్కిల్, ఆర్ట్స్‌ కళాశాల వరకు ఊరేగించారు.    

The national flag display - Sakshi
2/5

3/5

4/5

5/5

Advertisement

What’s your opinion

Advertisement