టీ యూత్ కాంగ్రెస్ కమిటీ రద్దు | telangana youth congress committe abandoned | Sakshi
Sakshi News home page

టీ యూత్ కాంగ్రెస్ కమిటీ రద్దు

Jul 21 2015 2:16 PM | Updated on Jul 26 2018 8:44 PM

తెలంగాణ యూత్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు. కొత్త కమిటీ ఎంపిక కోసం రద్దు చేసినట్టు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఎంపిక చేయనున్నట్టు వంశీచంద్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 10 నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని వంశీచంద్ రెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement