అత్త మామలను చంపి... కానిస్టేబుల్ ఆత్మహత్య | Odisha constable guns down five relatives, kills self | Sakshi
Sakshi News home page

అత్త మామలను చంపి... కానిస్టేబుల్ ఆత్మహత్య

May 13 2014 11:21 AM | Updated on Sep 2 2017 7:19 AM

అత్త మామలను చంపి... కానిస్టేబుల్ ఆత్మహత్య

అత్త మామలను చంపి... కానిస్టేబుల్ ఆత్మహత్య

ఓ కానిస్టేబులు పిల్లనిచ్చిన మామ, అత్త, బావమరిదితోపాటు మరో ఇద్దరు బంధువులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

ఓ కానిస్టేబులు పిల్లనిచ్చిన మామ, అత్త, బావమరిదితోపాటు మరో ఇద్దరు బంధువులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన ఒడిశా కోరాపూట్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. తుపాకుల కాల్పులలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారని ఐజీ యశ్వంత్ వెల్లడించారు. 

 

కుటుంబ తగాదాల కారణంగానే ఆ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ నరేంద్ర కందప్పన్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని ఐజీ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement