వాటర్ వీక్‌కు ఆహ్వానం అందుకున్న మంత్రి | Sakshi
Sakshi News home page

వాటర్ వీక్‌కు ఆహ్వానం అందుకున్న మంత్రి

Published Mon, Aug 10 2015 6:02 PM

Harish rao to get invitation for water week conference

హైదరాబాద్: స్టాక్‌హోంలో జరిగే వాటర్‌వీక్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు మంత్రి హరీశ్ రావును ఆహ్వనించారు. ఈ నెల 23 నుంచి స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో జరిగే ఈ కార్యక్రమంలో వరల్డ్ వాటర్ వీక్ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మంత్రి హరీశ్ పాల్గొని మిషన్ కాకతీయ ప్రాజెక్టుపై ప్రసంగిస్తారు.

Advertisement
Advertisement