అసోంలో ఆంధ్ర ఇంజినీర్ కిడ్నాప్ | Engineer from Andhra Pradesh kidnapped in Assam | Sakshi
Sakshi News home page

అసోంలో ఆంధ్ర ఇంజినీర్ కిడ్నాప్

Jun 22 2014 8:29 AM | Updated on Jul 11 2019 6:33 PM

అసోంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెంకు చెందిన ఇంజినీర్ బండమూరి నాగమల్లేశ్వరరావును ఆగంతకులు కిడ్నాప్ చేశారు.

అసోంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెంకు చెందిన ఇంజినీర్ బండమూరి నాగమల్లేశ్వరరావును ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అసోంలోని వశిష్ట నిర్మాణ కంపెనీలో ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన్ని ఈ నెల 17న ఆగంతకులు కిడ్నాప్ చేశారు. నాగమల్లేశ్వరరావును విడుదల చేయాలంటే రూ.10 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నాగమల్లేశ్వరరావును కిడ్నాప్ చేసింది బోడో తీవ్రవాదులని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement