న్యూయార్క్: పెంపుడు జంతువులంటే ప్రాణమని చాలామంది చెబుతుంటారు. అమెరికాలోని బఫెలో సిటీకి చెందిన ఆండ్రీ గాన్సియర్ దంపతులు మాత్రం తమ పెంపుడు పిల్లిని నిజంగానే కన్న కొడుకులా చూసుకుంటున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో చావుకు చేరువైన తమ పిల్లికి వారు కిడ్నీ మార్పిడి చేయించారు! ఇల్లు కొనేందుకు దాచుకున్న డబ్బును ఖర్చు చేసి మరీ దానికి పునర్జన్మ ప్రసాదించారు! రూ. 19 లక్షలు ఖర్చుచేసి మరీ తమ ‘బిడ్డ’ను కాపాడుకున్నారు!
కొన్నేళ్ల క్రితం రుమేనియాలోని ఓ నీటికయ్యలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఒకీని వారు కాపాడి, అప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకీ ఇంతకుముందు 9 గండాలు దాటింది. తాజాగా మూత్రపిండాలు విఫలమయ్యాయి. గాన్సియర్ దంపతులు ఎలాగైనా ఒకీని కాపాడుకోవాలని పెన్సిల్వేనియా వర్సిటీ వెటర్నరీ ఆస్పత్రిని సంప్రదించగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. మరో పిల్లిని దత్తత తీసుకుని, దాని నుంచి ఓ కిడ్నీని తీసి ఒకీకి అమర్చారు.
రెండు పిల్లులూ కోలుకుంటున్నాయట. ఆపరేషన్‌కే రూ. 10 లక్షలు, ఇతర ఖర్చలు కలిపి రూ. 19 లక్షలైంది. 12 ఏళ్ల ఒకీ కిడ్నీ మార్పిడి చేసినా రెండు మూడేళ్లకు మించి బతకదట. ఈ మాత్రం దానికి అంత ఖర్చెందుకని ఎవరైనా అడిగారనుకోండి.. ‘మీ సొంత బిడ్డో లేక తండ్రో మంచాన పడితే మీరు ఇదే మాటంటారా?’ అని గాన్సియర్ దంపతులు ప్రశ్నిస్తున్నారట!
పిల్లి ఆపరేషన్‌కు రూ. 19 లక్షలు!
Published Thu, Aug 20 2015 8:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement