అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త | agrigold depositors get relief in highcourt | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

Aug 17 2015 4:31 PM | Updated on Aug 31 2018 9:15 PM

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త - Sakshi

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు హైకోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు హైకోర్టులో ఊరట లభించింది.  అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి, ఆ మొత్తాన్ని డిపాజిట్ దారులకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

అఫిడవిట్ దాఖలు చేస్తే ఆస్తులు అమ్మేందుకు అనుమతిస్తామని హైకోర్టు అగ్రిగోల్డ్కు సూచించింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement