విద్యుత్ వినియోగ దారులపై విజిలెన్స్ దాడులు | vigillance attacks on power users | Sakshi
Sakshi News home page

విద్యుత్ వినియోగ దారులపై విజిలెన్స్ దాడులు

Feb 14 2015 6:03 PM | Updated on Sep 2 2017 9:19 PM

నల్లగొండ జిల్లా మునగాల మండలంలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వినియోగదారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా మునగాల మండలంలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వినియోగదారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 810 మందిపై అక్రమ విద్యుత్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

(మునగాల)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement