జీవో నెంబర్ 777ను ఉపసంహరించుకోవాలి | TRJAC demands government to cancel GO 777 | Sakshi
Sakshi News home page

జీవో నెంబర్ 777ను ఉపసంహరించుకోవాలి

Apr 19 2015 12:44 AM | Updated on Sep 3 2017 12:28 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 777 ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఆర్ జేఏసీ) డిమాండ్ చేసింది.

హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 777 ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఆర్ జేఏసీ) డిమాండ్ చేసింది. ప్రభుత్వం జీవో నం 777 విడుదలతో పాటు తదనంతరం ఈ నెల 16వ తేదీన మెమో నం. జీఏడీ 5455ను ఇచ్చిందని దీన్ని తెలంగాణ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

మిషన్ కాకతీయ కార్యక్రమం చాలా మంచిదని, అందుకే రెవెన్యూ ఉద్యోగులందరం కలిసి ఒక రోజు వేతనం రూ.1 కోటి 50 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement