ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పేర్లు ఖరారు | Telangana State Best Teacher Awards 2015 | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పేర్లు ఖరారు

Sep 3 2015 11:38 PM | Updated on Sep 3 2017 8:41 AM

తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 19 మంది పేర్లను ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 19 మంది పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో టీ సర్కారు రూ.10 వేల పురస్కారాన్ని ఎంపికైన వారికి ఇవ్వనుంది. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో చేసిన సేవలకు ఈ అవార్డులను అందజేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement