కలెక్టర్‌ మురళిపై వేధింపులు ఆపాలి: సీపీఎం | Stop on Harassment Collector Murali : Tammineni | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ మురళిపై వేధింపులు ఆపాలి: సీపీఎం

Mar 27 2017 2:52 AM | Updated on Mar 21 2019 7:28 PM

కలెక్టర్‌ మురళిపై వేధింపులు ఆపాలి: సీపీఎం - Sakshi

కలెక్టర్‌ మురళిపై వేధింపులు ఆపాలి: సీపీఎం

ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న భూపాలపల్లి కలెక్టర్‌ మురళిపై ప్రభుత్వం వేధింపులు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న భూపాలపల్లి కలెక్టర్‌ మురళిపై ప్రభుత్వం వేధింపులు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. టీబీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటల్ని కొందరు వక్రీకరించి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అందుబాటులో ఉన్న ఆహారాన్ని తినాలని ఆదివాసీలకు సూచించడం సరైన ఆలోచన కాదా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement