జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల స్వీకరణ | Prabhakar rao takes responsibility as Jenco CMD | Sakshi
Sakshi News home page

జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల స్వీకరణ

Jun 6 2014 3:01 AM | Updated on Apr 7 2019 4:30 PM

జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల స్వీకరణ - Sakshi

జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల స్వీకరణ

తెలంగాణ విద్యుత్ ఉత్పాదన సంస్థ(టీ-జెన్‌కో) సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్‌సౌధలో గురువారం బాధ్యతలు చేపట్టారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉత్పాదన సంస్థ(టీ-జెన్‌కో) సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్‌సౌధలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు ఎటువంటి విద్యుత్ కోతలు లేవన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్‌కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement