చెవిలో పూలు పెట్టుకుని కార్మికుల నిరసన | labour protest flowers in ear in tirumalagiri | Sakshi
Sakshi News home page

చెవిలో పూలు పెట్టుకుని కార్మికుల నిరసన

Aug 5 2015 3:52 PM | Updated on Sep 3 2017 6:50 AM

చెవిలో పూలు పెట్టుకుని కార్మికుల నిరసన

చెవిలో పూలు పెట్టుకుని కార్మికుల నిరసన

తిరుమలగిరి గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం చెవిలో పూలు పెట్టుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.

తిరుమలగిరి (నల్గొండ జిల్లా) : తిరుమలగిరి గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం చెవిలో పూలు పెట్టుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కడెం లింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement