ప్రతి జిల్లాలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు | Driving training centers in every district : mahender reddy | Sakshi
Sakshi News home page

ప్రతి జిల్లాలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు

Dec 18 2016 2:44 AM | Updated on Aug 18 2018 5:57 PM

ప్రతి జిల్లాలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు - Sakshi

ప్రతి జిల్లాలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు

కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి వెల్లడించారు.

కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. ఏపీ, తెలంగాణల మధ్య వాహన రాకపోకలకు సింగిల్‌ పర్మిట్‌ సదుపాయం కల్పించే అంశంపై వారంలో ఏపీ ప్రభుత్వంతో మరో దఫా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement