తాగునీటి పైప్‌లైన్‌కు లీకేజీ | Drinking water pipeline leak | Sakshi
Sakshi News home page

తాగునీటి పైప్‌లైన్‌కు లీకేజీ

Dec 19 2015 1:58 PM | Updated on Oct 17 2018 6:06 PM

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని తీసుకెళ్లే పైప్‌లైన్‌కు నిజామాబాద్ డిచ్‌పల్లి సమీపంలోవాల్వ్ లీకేజీ ఏర్పడింది.

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని తీసుకెళ్లే పైప్‌లైన్‌కు నిజామాబాద్ డిచ్‌పల్లి సమీపంలోవాల్వ్ లీకేజీ ఏర్పడింది. 44వ నంబర్ జాతీయ రహదారి పక్కనుంచే ఈ పైప్‌లైన్ వెళుతోంది. పైప్‌లైన్ లీకేజీతో శనివారం ఉదయం నుంచీనీరు వృధాగా పోతోంది. దీంతో ఈ సమాచారాన్ని 'సాక్షి' ప్రతినిధి గ్రామీణ నీటి సరఫరా విభాగానికి తెలియజేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement