17 కేజీల గంజాయి స్వాధీనం | 17 kgs ganja caught in nizamabad | Sakshi
Sakshi News home page

17 కేజీల గంజాయి స్వాధీనం

Jul 26 2017 1:29 PM | Updated on Sep 5 2017 4:56 PM

నిజామాబాద్‌ జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

- ముగ్గురు అరెస్ట్‌
 
నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా వారిలో ఒక మహిళ కూడా పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. లక్ష ఉంటుందని, ఒడిశా నుంచి నిజామాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు ఆయన వివరించారు

Advertisement
 
Advertisement
Advertisement