ప్రొఫెసర్ వేధింపులు.. మెడికో ఆత్మహత్య | medico commits suicide in guntur | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ వేధింపులు.. మెడికో ఆత్మహత్య

Oct 24 2016 6:33 PM | Updated on Sep 4 2017 6:11 PM

ప్రొఫెసర్ వేధింపులు.. మెడికో ఆత్మహత్య

ప్రొఫెసర్ వేధింపులు.. మెడికో ఆత్మహత్య

వైద్యవిద్య చదువుతున్న ఒక యువతి ఆత్మహత్య చేసుకుని నిండుప్రాణాలు తీసుకుంది.

వైద్యవిద్య చదువుతున్న ఒక యువతి ఆత్మహత్య చేసుకుని నిండుప్రాణాలు తీసుకుంది. మరికొన్నాళ్లలో మెడిసిన్ పూర్తిచేసి, డాక్టర్‌గా సేవలు అందించాల్సిన సంధ్యారాణి.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. 
 
తమ మెడికల్ కాలేజిలో పనిచేసే ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్యారాణి తాను రాసిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. మృతురాలు సంధ్యారాణి స్వస్థలం హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతమని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement