మరో రెండు రోజులు వడగాడ్పులు | heat waves increased in telangana | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులు వడగాడ్పులు

May 22 2017 5:12 PM | Updated on Sep 5 2017 11:44 AM

తెలంగాణలో మరో రెండు రోజులు భయంకరమైన వడగాడ్పులు వీయనున్నాయి.

రామగుండం: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మరో రెండు రోజులు అంటే ఈనెల 24వ తేదీ వరకు అత్యంత భయంకరమైన వేడితో కూడిన వడగాడ్పులు వీయనున్నాయని ఇండియా మెట్రోలాజికల్‌ విభాగం పేర్కొంది. ఈ మేరకు వాతావరణ పరిస్థితుల గురించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రాబోయే రెండు రోజులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement