10ఓవర్లలో జింబాబ్వే స్కోరు 54 /3 | zimbabwe scores 54/3 in 10 overs | Sakshi
Sakshi News home page

10ఓవర్లలో జింబాబ్వే స్కోరు 54 /3

Feb 24 2015 2:27 PM | Updated on Sep 2 2017 9:51 PM

డక్ వర్త లూయీస్ ప్రకారం 48 ఓవర్లలో 363 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో జింబాబ్వే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తోంది.

డక్ వర్త లూయీస్ ప్రకారం 48 ఓవర్లలో 363 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో జింబాబ్వే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో విండీస్ సీమర్ల ధాటికి వికెట్లనూ కోల్పోతోంది. పది ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే    54 పరుగులు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement