మూడో ర్యాంక్‌కు సైనా | The third rank Saina | Sakshi
Sakshi News home page

మూడో ర్యాంక్‌కు సైనా

Jan 23 2015 12:45 AM | Updated on Sep 2 2017 8:05 PM

మూడో ర్యాంక్‌కు సైనా

మూడో ర్యాంక్‌కు సైనా

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సైనా ఒక్క స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌కు ఎగబాకగా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సైనా ఒక్క స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌కు ఎగబాకగా... సింధు టాప్-10లో చోటు దక్కించుకుంది. గురువారం విడుదల చేసిన తాజా జాబితాలో సింధు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 9వ ర్యాంక్‌లో నిలిచింది.

పురుషుల విభాగాల్లో శ్రీకాంత్ నాలుగు నుంచి ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. కశ్యప్ 15వ, ప్రణయ్ 18వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. జయరామ్  44వ ర్యాంక్‌కు చేరాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement