మెల్బోర్న్లో సచిన్ సందడి | sachin tendulakar at melborne | Sakshi
Sakshi News home page

మెల్బోర్న్లో సచిన్ సందడి

Mar 29 2015 4:11 PM | Updated on Sep 2 2017 11:33 PM

మెల్బోర్న్లో సచిన్ సందడి

మెల్బోర్న్లో సచిన్ సందడి

గత ప్రపంచ కప్ విజేత టీమిండియాలో సభ్యుడిగా ఉన్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ మెల్బోర్న్లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు.

గత ప్రపంచ కప్ విజేత టీమిండియాలో సభ్యుడిగా ఉన్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ మెల్బోర్న్లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. తాజా ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన మాస్టర్ ఫైనల్ మ్యాచ్ను తిలకించాడు. ఆస్ట్రేలియా విజయానంతరం అవార్డుల ప్రదానోత్సవంలో  సచిన్ అతిథిగా పాల్గొన్నాడు. సచిన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా మెల్బోర్న్ స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. మాస్టర్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫాల్కనర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', స్టార్క్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులను అందజేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement