తప్పుకున్న అనిల్ ఖన్నా | Retired Anil Khanna | Sakshi
Sakshi News home page

తప్పుకున్న అనిల్ ఖన్నా

Nov 4 2016 12:20 AM | Updated on Sep 4 2017 7:05 PM

తప్పుకున్న అనిల్ ఖన్నా

తప్పుకున్న అనిల్ ఖన్నా

అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అధ్యక్ష పదవి నుంచి అనిల్ ఖన్నా తప్పుకున్నా రు.

న్యూఢిల్లీ: అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) అధ్యక్ష పదవి నుంచి అనిల్ ఖన్నా తప్పుకున్నా రు. కేంద్ర క్రీడాశాఖ స్పోర్‌‌ట్స కోడ్  నిబంధనల వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం, క్రీడాశాఖలతో వైరం మంచిది కాదనే తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రెండు సార్లు ఐటా అధ్యక్షుడిగా కొనసాగిన అనిల్ ఖన్నా... జీవిత కాల అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికవడం కూలింగ్ ఆఫ్ పీరియడ్‌కు విరుద్ధంగా ఉందని క్రీడాశాఖ తెలిపింది.

స్పోర్‌‌ట్సకోడ్ అమలు పరచాల్సిందేనంటూ... ఇటీవల ఐటా గుర్తింపును రద్దు చేసింది. దీంతో మరింత వివాదాస్పదం కాకముందే ఖన్నా వైదొలగాలని నిర్ణరుుంచారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఐటా ఎగ్జిక్యూటీవ్ కమిటీని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement