50 పరుగుల స్కోరు చేసిన కివీస్ | new zealand score 50/3 | Sakshi
Sakshi News home page

50 పరుగుల స్కోరు చేసిన కివీస్

Mar 29 2015 10:15 AM | Updated on Sep 2 2017 11:33 PM

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 15.3 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసింది.

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 15.3 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసింది. టేలర్(13), ఇలియట్(5) క్రీజ్ లో ఉన్నారు. విలియమ్సన్ 12, గప్టిల్ 15 పరుగులుచేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్ డకౌటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, మ్యాక్స్ వెల్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement