నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ | new zealand score 150/3 | Sakshi
Sakshi News home page

నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్

Mar 29 2015 11:31 AM | Updated on Sep 2 2017 11:33 PM

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది.

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇలియట్(68), రాస్ టేలర్(40) పరుగులతో ఆడుతున్నారు. విలియమ్సన్ 12, గప్టిల్ 15 పరుగులుచేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్ డకౌటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, మ్యాక్స్ వెల్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement