ఇలియట్ అవుట్.. కివీస్ ఎదురీత | new zealand lose sixth wicket | Sakshi
Sakshi News home page

ఇలియట్ అవుట్.. కివీస్ ఎదురీత

Mar 29 2015 12:13 PM | Updated on Sep 2 2017 11:33 PM

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 171 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఒంటరి పోరాటం చేసిన ఇలియట్ అవుటయ్యాడు. ఇలియట్ 81 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ తో 83 పరుగులు చేశాడు.

రాస్ టేలర్ 40, గప్టిల్ 15, విలియమ్సన్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్, ఆండర్సన్, రోంచి డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్కనర్, జాన్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీశాడు. 43 ఓవర్లలో 178/8  స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement