అక్టోబర్ 3 నుంచి ఐఎస్‌ఎల్ | ISL from october 3 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 3 నుంచి ఐఎస్‌ఎల్

May 30 2015 12:50 AM | Updated on Sep 3 2017 2:54 AM

రెండో అంచె ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

న్యూఢిల్లీ : రెండో అంచె ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్  టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 20 వరకు పోటీలు జరుగుతాయి. ఇంటా, బయటా పద్ధతిలో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడనున్నారు. చెన్నైలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా... చెన్నైయిన్ ఎఫ్‌సీతో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement