బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ | australia starting batting | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్

Mar 29 2015 1:17 PM | Updated on Sep 2 2017 11:33 PM

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది.

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ ఓపెనర్లుగా వచ్చారు. సౌతీ తొలి ఓవర్ వేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement