63 పరుగులకు ఓపెనర్ల అవుట్ | Sakshi
Sakshi News home page

63 పరుగులకు ఓపెనర్ల అవుట్

Published Sun, Mar 29 2015 2:12 PM

australia score 63/1

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 63 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వార్నర్(45) రెండో వికెట్ గా అవుటయ్యాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు. ఆసీస్ 14 ఓవర్లలో 68/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. స్మిత్(16), క్లార్క్(3) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
Advertisement