50 పరుగుల స్కోరు చేసిన ఆసీస్ | australia score 50/1 | Sakshi
Sakshi News home page

50 పరుగుల స్కోరు చేసిన ఆసీస్

Mar 29 2015 1:51 PM | Updated on Sep 2 2017 11:33 PM

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది.

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. వార్నర్ 35, స్మిత్ 12 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement