‘శని సింగ్నాపూర్’పై చర్చకు రండి! | Sri sri Ravishankar invitation | Sakshi
Sakshi News home page

‘శని సింగ్నాపూర్’పై చర్చకు రండి!

Feb 7 2016 1:40 AM | Updated on Sep 3 2017 5:04 PM

‘శని సింగ్నాపూర్’పై చర్చకు రండి!

‘శని సింగ్నాపూర్’పై చర్చకు రండి!

శని సింగ్నాపూర్ గుడిలోకి మహిళల ప్రవేశంపై పోరాటం చేస్తున్న ‘భూమాత’ మహిళా సంఘం చీఫ్ తృప్తి దేశాయ్‌ను..

తృప్తి దేశాయ్, ఆలయ ట్రస్టీకి శ్రీశ్రీ రవిశంకర్ ఆహ్వానం

 పుణే: శని సింగ్నాపూర్ గుడిలోకి  మహిళల ప్రవేశంపై పోరాటం చేస్తున్న ‘భూమాత’ మహిళా సంఘం చీఫ్ తృప్తి దేశాయ్‌ను.. ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ చర్చ కోసం ఆహ్వానించారు. ఆదివారం పుణేలో ఆయన్ను కలుస్తున్నాను అని తృప్తి  తెలిపారు. భేటీకి రావాలని గుడి మాజీ ట్రస్టీని కూడా రవిశంకర్ కోరినట్లు తెలిసింది. శనివారం అహ్మద్‌నగర్ కలెక్టర్ ఆధ్వర్యంలోనూ ఇరు వర్గాల చర్చలు జరిగాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement