లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరు: ఎస్పీ | Samajwadi Party will fight general elections alone, says Shivpal Yadav | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరు: ఎస్పీ

Dec 23 2013 12:52 AM | Updated on Sep 2 2017 1:51 AM

వచ్చే సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒంటరిగానే పోటీ చేస్తుందని, మరే ఇతర పార్టీ సాయం తమకు అక్కర్లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి శివపాల్‌సింగ్ యాదవ్ తెలిపారు.

 ఫరూఖాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒంటరిగానే పోటీ చేస్తుందని, మరే ఇతర పార్టీ సాయం తమకు అక్కర్లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి శివపాల్‌సింగ్ యాదవ్ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, సహకార శాఖల్లో అవినీతి చాలావరకు తగ్గిందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement